రైతుబంధు ప్రభుత్వ నిధులు లేకపోవడమే కారణమా

 

రైతుబంధు సహాయం పొందుతూ కొందరికి ఆసంగీ రైతుబంధు జమ కాలేదు కారణం ఏంటో తెలుసుకుంటే ఖాతాలో ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్ మారడంతో డబ్బులు చమకాలేదని అధికారులు అంటున్నారు సరే నా నంబర్ పంపితే తొందరలో ఖాతాలో జమ అవుతుందని అధికారులు బుకయిస్తున్నారు కానీ చాలామందికి రైతుబంధు వస్తే కదా మార్చి నెలాఖరు దగ్గరికి వస్తుండబట్టే అయినా ఇంకా జమ కాలేదు మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండబెట్టే మరో వారం రోజులు మాత్రమే ఉంది ఈ వారం రోజులు లోపల జమ కానిది డబ్బులు వెనక్కి పోతాయేమోనని భయపడుతుండ్రు మూడు నెలలు అయినా కూడా రాకపోవడంతో ఎదురుచూస్తారు ఖాతాలో డబ్బు జమ కాని వాళ్లు జిల్లాలో తక్కువ మంది ఉన్నారు అని అధికారులు అంటుర్రు జమ కాని వారి వివరాలు దాచిపెడతార్రు. రైతులు రైతుబంధు రాక మండల వ్యవసాయ కార్యాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతార్రు. రైతులు ఐఎఫ్ఎస్సి కోడ్లను సరిచేసి పంపినమని జిల్లా వ్యవసాయ కేంద్రంలో డబ్బులు ఎప్పుడు పడతాయో చెప్పమంటూ అడుగుతుర్రు అయినా కూడా అక్కడ కూడా నిరాశ మిగిలింది.

Comments