కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభం ఎప్పుడు అంటే?

కరీంనగర్:
తీగల బ్రిడ్జి ప్రారంభం కాబోతోంది ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం అనుకున్నారు కానీ టిఆర్ఎస్ పార్టీ సెక్రటేరియట్ పనుల కారణం వల్ల కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది కరీంనగర్ వరంగల్ మధ్య ఏడు కిలోమీటర్లు తగ్గుతుంది ఈ రెండు నగరాల మధ్య తీగల వంతెన నిర్మాణం 2018లో 120 కోట్ల బడ్జెట్ తో పనులు ప్రారంభించారు ఆర్ అండ్ బి అధికారులు వంతెన ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు ఏప్రిల్ 14న ముహూర్తం పెట్టినారు 8 కోట్ల ఖర్చుతో వంతెనకు లైటింగ్ ఫుల్ స్టాండ్లు మ్యూజిక్ కొరియా టెక్నాలజీతో డైనమిక్ లైటింగ్ లు ఎల్ఈడీలు తెరలు పెడతారు 14న ప్రారంభమయ్యే బ్రిడ్జికి ఈ బ్రిడ్జికి వాహనాలు రాకపోకలు జరుగుతాయి
ఆదివారం మాత్రం ఈ వంతెన మూసి వేయబడుతుంది వాహనాలను అనుమతించరు ఎందుకంటే ఆదివారం ప్రజలకు సందర్శనార్థం కేటాయించారు డైనమిక్ లైటింగ్స్ ఆస్వాదించేందుకు ట్యాంకు బండి లాగా సందడి ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుంది ఈ వంతలపై 500 మీటర్ల పొడవైన నాలుగు వరసల రహదారిని 26 పొడవైన స్టీల్ కేబుల్స్ తెప్పించిన రెండు పైపులైన్లు ఏర్పాటు చేశారు మొత్తం మీద కరీంనగర్ ప్రజలు ఆదివారం సాయంకాల వేళల్లో అనుభూతులను చవిచూడనన్నారు

Comments