జగిత్యాల జిల్లా:
*ఏసీబీ కి చిక్కిన పంచాయతి కార్యదర్శి*
సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి....
సర్పంచ్ భర్త నుండి 10 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
గ్రామంలో రోడ్డు బిల్లు కోసం సర్పంచ్ భర్త నుండి 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Comments
Post a Comment